Isha Ambani Wedding : Best Dressed Celebs At Wedding | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-13

Views 27

Isha Ambani’s and Anand Piramal’s wedding: Bollywood celebs attended Isha Ambani and Anand Piramal's wedding on Wednesday at the Ambani residence in Mumbai.
On Isha Ambani and Anand Piramal's wedding day, Aishwarya Rai Bachchan delighted us with a fabulous family photo on Instagram.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, మరో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్‌ పిరమాల్‌తో బుధవారం ముంబైలోని ఆయన నివాసం యాంటిలియాలో అత్యంత వైభవంగా జరిగింది. ఇక ఇషా అంబాని పెళ్లి వేడుకలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అలంకరణ తో మత్తెక్కించారనే చెప్పవచ్చు.
#IshaAmbaniWedding
#AishwaryaRaiBachchan
#ShahRukh
#SalmanKhan
#Bollywoodcelebs

Share This Video


Download

  
Report form