Isha Ambani Wedding : Pranab Mukherjee to Rajinikanth : Politicians at Wedding | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-13

Views 616

Isha Ambani’s and Anand Piramal’s wedding: Among the politicians, former president Pranab Mukherjee, Sharad Pawar, Rajnath Singh, Mamata Banerjee, Maneka Gandhi, N Chandrababu Naidu, Rajinikanth, HD Deve Gowda, Vijay Rupani, Suresh Prabhu and P Chidambaram have reached Antilia to attend the grand wedding.
ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, మరో పారిశ్రామికవేత్త అజయ్ పిరమాల్ తనయుడు ఆనంద్‌ పిరమాల్‌తో బుధవారం ముంబైలోని ఆయన నివాసం యాంటిలియాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి బాలీవుడ్ సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సచిన్‌ తెండుల్కర్‌ దంపతులు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌, హిల్లరీ క్లింటన్‌, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు
#IshaAmbaniWedding
#politicians
#PranabMukherjee
#Rajinikanth
#Bollywoodcelebs
#MamataBanerjee

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS