Harris edges a Shami delivery and it flies over KL Rahul at second slip who gets his fingertips on the ball as it races to the third man fence. After that Marcus Harris has completed his maiden half-century.
#IndiavsAustralia
#INDVSAUS
#KLRahul
#IndiavsAustralia2ndTest
#MarcusHarris
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఫీల్డర్ల తప్పిదాల కారణంగా ఓపెనర్ మార్కస్ హారిస్‌కు లైఫ్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (50) హాఫ్ సెంచరీ ఔటైన తర్వాత ఉస్మాన్ ఖవాజాతో కలిసి మరో ఓపెనర్ మార్కస్ హారిస్ నిలకడగా ఆడాడు.