sharwanand sai pallavi starrer padi padi leche manasu theatrical trailer released.
#padipadilechemanasutrailer
#Sharwanand
#saipallavi
#pplmtrailer
#PadiPadiLecheManasumovie
#tollywood
నా పేరు సూర్య.. పేరులో ఉన్న వెలుగు జీవితంలో మిస్ అయి సంవత్సరం అవుతుంది. ఏడాది పాటు చీకటితో నేను చేసిన యుద్దంలో ఇంకా బతికి ఉన్నానంటే కారణం వైశాలి’ అంటూ ‘పడి పడి లేచె మనసు’ మూవీ ట్రైలర్‌తో వచ్చేశాడు శర్వానంద్. సాయి పల్లవి, శర్వా జోడీగా నటిస్తున్న ఈమూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్.