Australia began at 277 for six and could add 49 runs to their overnight total. Mitchell Starc cleaned up Murali Vijay (0) in the last ball before lunch to deal the first blow to India. India lost Murali Vijay, KL Rahul early in their first innings of the Perth Test.
#IndiavsAustralia
#INDVSAUS
#KLRahul
#IndiavsAustralia2ndTest
#viratkohli
#muralivijay
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత ఓపెనర్ మురళీ విజయ్ తడబాటు కొనసాగుతోంది. దీంతో ఆరు పరుగులకే భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో విఫలమైన మురళీ విజయ్ తాజాగా పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ డకౌటయ్యాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే మురళీ విజయ్ ఔటవడం గమనార్హం.