Allu Arjun Warning Speech At Padi Padi Leche Manasu Pre Release Event | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-18

Views 1

Allu Arjun Warning speech at PPLM pre release Event. Padi Padi Leche Manasu Movie Pre Release Event held at Shilpakala Vedika, Hyderabad. Allu Arjun, Sharwanand, Sai Pallavi, Kalpika Ganesh, Hanu Raghavapudi, Vishal Chandrasekhar at the event. Allu Arjun speaking during this occasion has wished the fans of Sai Pallavi and Sharwanand.
#PadiPadiLecheManasu
#AlluArjun
#saipallavi
#Sharwanand
#PadiPadiLecheManasuPreReleaseEvent

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చితరం 'పడి పడి లేచె మనసు'. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్శమించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. సినిమా అంశాలతో పాటు ఇతర విషయాలపై మాట్లాడారు.

Share This Video


Download

  
Report form