Delhi Capitals, Mumbai Indians and Royal Challengers Bangalore were engaged in a bidding war for Vihari, who had a base price Rs 50 lakh and finally Delhi placed the winning bid.
మరోసారి ప్రఖ్యాత భారత దేశీవాళీ లీగ్ ఐపీఎల్‌కు సమయమైంది. జైపూర్ వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో తొలి క్రికెటర్‌గా తెలుగు కుర్రాడ్ని వేలానికి ఉంచింది నిర్వాహక సంఘం. కొత్తగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న ఢిల్లీ జట్టు ప్రారంభ ధర రూ.50లక్షలుగా ఉన్న విహారీని రూ.2కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ టీమిండియా ప్లేయర్ కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో.. ఆడటం లేదు. గతంలో ఓసారి హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
#IPLAuction2019LiveUpdates
#IPLAuction2019
#HanumaVihari
#DelhiCapitals