Shami has bowled well in both the Tests thus far but was slightly on the unlucky side. But in Australia’s second innings of the game, he registered his career-best figures – 6/56. The pacer said that it was important to focus on the line and length and added that wickets will automatically follow.
#indiavsaustralia2018
#viratkohli
#3rdtest
#4thtest
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma
ఆస్ట్రేలియా జట్టుతో పెర్త్ వేదికగా ఆడిన రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించి ఆసీస్‌ను కట్టడి చేసినా.. బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. దీంతో మ్యాచ్ చేజారిపోయింది. తొలి టెస్టు విజయంతో బరిలోకి అడుగుపెట్టిన టీమిండియా విజయాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా పేసర్ మహ్మద్ షమి.. రెండో టెస్టులో స్పెషలిస్టు స్పిన్నర్ ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. తనతో సహా పేసర్లంతా అద్భుతంగా బౌలింగ్ చేశారని వ్యాఖ్యానించాడు.