Tollywood actress Swathi Says Mahesh Babu Is Witty. Swathi Reddy is an Indian film actress and television presenter who predominantly works in Telugu Cinema along with Tamil and Malayalam films.
#MaheshBabu
#prabhas
#sahoo
#Swathi
#nikhil
#ranadaggubati
#jr.ntr
#tollywood
రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమానికి ఇటీవల తన కోస్టార్ నిఖిల్‌తో కలిసి హాజరైంది తెలుగు హీరోయిన్ స్వాతి. ఈ సందర్భంగా నిఖిల్, స్వాతి నుంచి రానా పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. ఇద్దరూ ఏ మాత్రం మొహమాట పడకుండా కొన్ని విషయాలపై ధైర్యంగా నోరు విప్పారు. హీరో నిఖిల్ మన సిస్టంలో కొనసాగుతున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడగా.... ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల గురించి బయట ఎలా మాట్లాడుకుంటారు, అవి తమపై ఎలా ప్రభావం చూపుతాయో వెల్లడించే ప్రయత్నం చేసింది స్వాతి.