FlashBack 2018:TOP 10 Mobile Apps In 2018,here are the best Android apps currently available !
మొబైల్ యాప్... స్మార్ట్‌ఫోన్ ఉన్నవారందరికీ ఇదో అవసరం. ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఉన్నా... అందులో యాప్స్ లేకపోతే ఉపయోగమేలేదు. స్మార్ట్‌ఫోన్‌ని ఇంకా స్మార్ట్‌గా ఉపయోగించాలన్నా, మీరు పొందాల్సిన సేవల్ని ఇంకా సులభతరం చేయాలన్నా ఫోన్‌లో యాప్స్ ఉండాలి.
ప్లేస్టోర్‌లో లక్షలాది యాప్స్ ఉంటాయి. రోజూ కొన్ని వేల కొత్త యాప్స్ వచ్చి చేరుతుంటాయి. వాటిలో బాగా పేరు తెచ్చుకునే యాప్స్ కొన్నే. మరి 2018లో టాప్‌లో దూసుకెళ్తున్న బెస్ట్ యాప్స్ ఏవో తెలుసుకోండి.
#pubg
#tiktok
#googlepay
#ucbrowser
#mxplayer
#tinder
#fortnite