Ntr Biopic Team Interview ఎన్టీఆర్ బయోపిక్ టీం ఇంటర్వ్యూ | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-05

Views 4.2K

NTR Kathanayakudu censor complete. Here is the censor details.NTR biopic first single Kathanayaka to be released on December 2. Bengali and Bollywood actor Jisshu Sengupta will be seen playing legendary filmmaker L.V. Prasad in the film. And the actor has now wrapped up shooting for his portions in the biopic. Taking to his social networking accounts, Jisshu thanked director Krish for the opportunity and said it’s an honour to play the role of the iconic filmmaker.
#ntrbiopic
#nandamuribalakrishna
#krish
#Bollywood
#NTRKathanayaka
#NTRmahanayakudu

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. తన తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లోనే మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో ఎన్నో విశేషాలు, అంతకు మించిన ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీనితో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించాడు

Share This Video


Download

  
Report form