Former India captain Dilip Vengsarkar and middle order batsman Praveen Amre on Sunday hailed the Indian cricket team For making history in Australia. It will be the India's first-ever Test series win in Australia since the contest began in 1948 when Lala Amarnath's team clashed with Don Bradman's mighty team Down Under.
#IndiavsAustralia
#DonBradman
#DilipVengsarkar
#RishabhPant
#IndiasfirstTestseriesswin
ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా నాలుగో టెస్టులో ముగింపు దశకు వచ్చేసింది. చివరి టెస్టు ఆఖరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 300 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా 322 పరుగుల ఆధిక్యం లభించినట్లు అయింది. ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న టీమిండియాను మాజీ క్రికెటర్లు దిలీప్ వెంగ్‌సర్కార్, ప్రవీణ్ ఆమ్రే ప్రశంసించారు. అంతేకాకుండా, చరిత్ర సృష్టించబోతున్న కోహ్లీసేనను అభినందించారు.