Prime Minister Narendra Modi on Sunday said that the Andhra Pradesh chief minister N Chandrababu Naidu was so fixated with the rise of his own son that he is creating an atmosphere for the sunset of the state.
#Modi
#Chandrababu
#NTR
#TeluguPride
#2019elections
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట, తిరుపతి నియోజకవర్గాల పరిధి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. నమస్కారం ఆంధ్రప్రదేశ్, ఎలా ఉన్నారు అంటూ ఆయన వారితో మాట్లాడారు.