Peta Telugu Movie Back 2 Back Release Promos | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-09

Views 1

Watch Rajinikanth Peta Back 2 Back Release Promos And Peta Movie Dialogue Promos
సూపర్ స్టార్ రజినీకాంత్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఆయన నటించిన 'పేట' సినిమా ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఇటీవలే 2.0తో ఆకట్టుకున్న రజినీ.. 'పేట'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక పేట సినిమా రిలీజ్ ప్రోమోలు పై ఒక లుక్కెయ్యండి.
#Peta
#Petta
#PetaReleasePromo
#Rajinikanth
#pettareview

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS