AP Assembly Elections : Janasena Prepares For New Pattern For Elections | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-09

Views 1

Jana Sena chief Pawan Kalyan told the media that he will declare the names of the candidates contesting for the Andhra Pradesh Assembly elections soon after TDP and YSRCP announce their candidates.
#andhrapradeshassemblyelections
#janasena
#pawankalyan
#andhrapradesh
#loksabhaelections2019
#YSRCP
#TDP

గ్రామస్థాయిలో జనసేన పార్టీ కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం 'క్షేత్ర ఫర్ జనసేన' టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లోకి పార్టీని తీసుకెళ్లడం, పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో ప్రజలను కలిసి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని జనసేనాని చెబుతున్నారు. అలాగే, గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు 'క్షేత్ర ఫర్ జనసేన'ను ఏర్పాటు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS