KFG Chapter 1 portrayed several characters and also hinted at more of those returning in the sequel. And now, we have learned that actress Ramya Krishna would be a part of KGF Chapter 2. Have the hidden characters been revealed? Read below to know more!
#yash
#prashanthneel
#kgf2
#kgfchapter1
#sanjaydutt
#ramyakrishna
#vijaykirangandur
కన్నడ రాక్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. రిలీజైన ప్రతీచోట భారీ వసూళ్లను సాధిస్తుండగానే కేజీఎఫ్‌కు సీక్వెల్‌ను నిర్మాత విజయ్ కిరంగన్‌దుర్ ప్రకటించేశారు. కేజీఎఫ్2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సంజయ్ దత్ లాంటి నటుల పేర్లు వినిపించడంతో సినీ వర్గాల్లో విస్తృతమైన చర్చలు మొదలయ్యాయి.