Arjun Reddy Actress Anisha Reddy To Marry Vishal ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-16

Views 12.3K

Vishal's fiance Alla Anisha Reddy took to her social networking handle to announce her new relationship status, on the festive occasion of Makara Sankranti. Vishal's father GK Reddy also revealed that Vishal and Anisha will tie the knot soon this year.
#anishareddy
#vishalwithanishareddy
#vishalwedding
#ArjunReddyactressAnishareddy
#tollywood


తమిళ స్టార్ విశాల్ పెళ్లి గురించి కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తెలుగు కుటుంబానికి చెందిన ఈ హీరో త్వరలో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ కూతురును పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు కారణం విశాల్ తండ్రి జికె రెడ్డి ఇటీవల ఓ చిన్న హింట్ ఇవ్వడమే. ఆ వెంటనే విశాల్ ఫియాన్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ విశాల్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇపుడు ఆ అమ్మాయే విశాల్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి అతడితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS