Telangana Sarkar slap on four MLCs in Telangana. The government has blamed the MLCs for the party before the early elections. Konda Murali had earlier resigned from the MLC's candidacy and ordered the remaining three to disqualify.
#telanganaasemblycouncil
#councilmembers
#MLCs
#Telangana
#elections
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝుళిపించింది. ముందస్తు ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీల పైన ప్రభుత్వం వేటు వేసింది. కొండా మురళి ముందస్తుగానే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేయగా మిగిలిన ముగ్గురిని అనర్హులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన రాములు నాయక్, నిజామా బాద్ నుండి ఎన్నికైన ఆర్, భూపతి రెడ్డి తో పాటు, కే యాదవరెడ్డిలను అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలు వెంటనే అమలు చేయబోతున్నట్టుగా కూడా పేర్కొంది.