Tamma Reddy Bharadwaj Talks About Sankranthi Movies | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-17

Views 2.3K

F2, Petta, NTR & VVR? Telugu Veteran Director Tammareddy Bharadwaj Reveals the Sankranthi 2019 Tollywood Box Office, Winner. Varun Tej & Venkatesh's #F2 : Fun & Frustration is simply good. Rajinikanth’s #Petta is rocking right from the advance bookings. Now, to the most disappointing movie of this Pongal is Ram Charan's #VinayaVidheyaRama and talking about #NTR Kathanayakudu, though it opened to positive talk, the movie is dragging says #TammareddyBharadwaj. Finally, he says all the four releases are in the theatres and the verdict is quite clear at the box-office.
#f2
#petta
#ntrkathanayakudu
#vinayavidheyarama
#tammareddybharadwaj
#tollywood


ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు విడుదలవ్వగా.... బాక్సాఫీసు విన్నర్ ఎవరు? అనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్‌ను విశ్లేషిస్తూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ వీడియో విడుదల చేశారు. ఈ పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ముందుగా క్రిష్-బాలకృష్ణ 'ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలయ్యాయి. క్రిష్-బాలయ్య కాంబినేషన్లో గతంలో సంక్రాంతికి 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలైంది. అదే సమయంలో చిరంజీవి 'ఖైదీ నెం. 150' కూడా విడుదైలంది. ఆ సమయంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' అనుకున్న స్థాయిలో వండర్స్ క్రియేట్ చేయలేక పోయిందని తమ్మారెడ్డి తెలిపారు.

Share This Video


Download

  
Report form