India vs Australia : Rishab Pant Posts About His Love LIfe In Instagram | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-17

Views 490

The rishab pant is constantly updating the fans with various posts and stories on Instagram. But, the recent of all his posts is the most stunning one.Rishabh Pant made his relationship public. Isha Negi, Interior Decor Designer. The 21-year-old is an alumnus to be pursuing/ to have pursued literature from Amity University.“I just want to make you happy because you are the reason I am so happy,” wrote a romantic Rishabh Pant in the post.
#indiavsaustralia
#rishabhpant
#IshaNegi

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ స్లెడ్జింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను కవ్విస్తున్నాడు. గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం తొలిసారిగా డిఫెన్స్‌కు పాల్పడిన ఉస్మాన్ ఖవాజా అతిగా డిఫెన్స్ చేస్తుండటంతో 'ఇక్కడ అందరూ పుజారాలు కాలేరు' అంటూ అతడిపై కవ్వింపులకి దిగాడు రిషబ్ పంత్. ఇక ఆఖరిరోజు సోమవారం పాట్ కమిన్స్‌‌పై మరోసారి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అతని మాటలన్నీ స్టంప్‌ మైక్‌లో రికార్డు అవడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS