Rishabh Pant had an excellent tour of Australia scoring 350 runs at a shade over 58 and took 20 catches from four Tests. And several times he has been compared with legends MS Dhoni and Adam Gilchrist but Pant said while they remained his idols the young wicketkeeper did not want to imitate them.
#PantDontWantToCopyMSDhoni
#RishabhPant
#MSDhoni
#indiavsaustralia
#AdamGilchrist
#panthandtimpainesledging
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తాను కాపీ కొట్టనని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై శతకం నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించడంతో పాటు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మొత్తం 350 పరుగులు చేశాడు.