MS Dhoni anchored India to their maiden bilateral ODI series triumph in Australia for a perfect finish to a historic trip Down Under here Friday (January 18).
#MSDhoni
#SachinTendulkar
#ViratKohli
#IndiavsAustralia
#rohithsharma
#dineshkarthik
#sunilgavaskar
ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి 2-1 తేడాతో ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకోవడంలో టీమిండియా మాజీ క్రికెటర్ ధోని కీలకపాత్ర పోషించాడు. వరుసగా మూడు వన్డేల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండు, మూడు వన్డేలలో జరిగిన మ్యాచ్‌ల్లో ఛేదనలో రెండు సార్లు అజేయంగా నిలిచాడు.