Janasena Chief Pawan Kalyan Warned TDP MP T.G Venkatesh | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-23

Views 1.8K

Janasena Chief Pawan Kalyan warned TDP MP T.G Venkatesh on his comments on TDP - Janasena alliance. He seriously respond on TG comments.
#Pawankalyanontgvenkatesh
#TGVenktesh
#ChandraBabu
#janasena
#tdp

టీడిపి - జ‌న‌సేన క‌లిసేందుకు అవ‌కాశాలు మెండు గా ఉన్నాయ‌న్న టిజి వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని హె చ్చ‌రించారు. టిజి తో పాటుగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు మీదా ప‌వ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సోము హ‌త్యకు చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS