India vs New Zealand 2nd ODI : MS Dhoni Joint-Third In List Of Most ODIs For India

Oneindia Telugu 2019-01-26

Views 163

India vs New Zealand: MS Dhoni became the joint-third in the list of most ODIs played for India alongside Mohammad Azharuddin. Sachin Tendulkar leads the list ahead of Rahul Dravid.
#IndiavsNewZealand2ndODI
#MSDhoni
#ViratKohli
#RohithSharma
#ShikharDhavan
#KedarJadav
#cricket
#teamindia


మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోని 33 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో ధోని మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేయగలిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS