Mega Powerstar Ram Charan latest movie is Vinaya Vidheya Rama. This movie set to release on January 11th. In this occassion, Ram Charan speaks to Telugu Filmibeat. He revealed about the budget of Syera movie
#syraa
#RamCharan
#megastarchiranjeevi
#1000dancers
#200croresbudget
#amithabbachan
#vijaysethupathi
#bramhaji
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై సైరా నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా విశేషాలను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటులు జన్మదినం రోజున వారి గెటప్‌లను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలోని నల్లగొండ జిల్లా సరిహద్దులో భారీ స్థాయిలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా మారింది. జాతర నేపథ్యంగా సాగే ఈ పాటలో 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు ఐదు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు.