Chiranjeevi Went to Watch Kangana's ‘Manikarnika’ In AMB Cinemas | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-01-29

Views 1.1K

Tollywood Megastar Chiranjeevi went to watch Kangana Ranaut starrer ‘Manikarnika’ in AMB cinemas. Parachuri Brothers, other young writers and technical crew of ‘Sye Raa’ also watched this film.
#Chiranjeevi
#Kangana Ranaut
#syraa
#Manikarnika
#UyyalawadaNarasimhaReddy
#JhansiRani
#ParachuriBrothers
#AMBcinemas

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. తీరికలేని షూటింగ్ వల్ల ఆయన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. మరి అంత బిజీగా ఉండే మెగాస్టార్ తాజాగా... పని కట్టుకుని, రచయితలను వెంటేసుకుని 'మణికర్ణిక' మూవీ చూడటానికి వెళ్లడం చర్చనీయాంశం అయింది. చిరంజీవితో పాటు 'సైరా నరసింహారెడ్డి' చిత్ర రచయితలు పరుచూరి బ్రదర్స్, మరికొందరు సహరచయితలతో కలిసి... మహేష్ బాబుకు చెందిన 'ఎఎంబి సినిమాస్'లో ఈ సినిమా చూశారు. అయితే అందరూ కలిసి ఈ సినిమాకు వెళ్లడం వెనక ఓ కారణం ఉందని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form