2017లొ జపాన్ కార్ మేకర్ టొయోట తమ 8వ జనరేషన్ క్యామ్రి కారును డెత్రాయ్ట్ లో జరిగిన నార్త్ అమేరికన్ ఆటో శోలొ ప్రదర్శించారు, ఇప్పుడు రెండు ఏడాదుల తరువాత టొయొటా క్యామ్రి దేశియ మార్కెట్లో విడుదల అయ్యింది. మరియు ఎక్స్ శోరుం మెరకు రూ. 36.95 లక్షల ధరను పొందింది. టొయోట కొత్త కామ్రీ గతంలో కంటే మరింత ఎక్కువగా స్టైలిష్ గా ఉంది మరియు దాని అగ్రెసివ్ లుక్ కారు విన్యాసాన్ని మరింత ఆకర్శింపజేస్తుంది. మా డ్రైవ్‌స్పార్క్ సమూహానికి సరొకొత్త టొయొటా క్యామ్రి హైబ్రిడ్ కారును రివ్యూ చేసె అవకాశాన్ని ఇవ్వగా, హైదెరాబదులో ఈ కారుని రివ్యూ చెయ్యటం జరిగింది. అయితె ఈ కారుయొక్క ప్లస్ మరియు మైనెస్ పాయింట్లు ఏమిటొ తెలుసుకుందాం రండి.
#ToyotaCamry #ToyotaCamryReview2019 #ToyotaCamry #2019ToyotaCamryFeatures #AllNewCamry #ToyotaCamryMileage