AP Elections 2019 : Times Now VMR Predicts 23 Seats For YSRCP And Only 2 For TDP In AP | Oneindia

Oneindia Telugu 2019-01-31

Views 896

AP Elections 2019:TIMES NOW VMR predicts 23 seats for YSRCP and only 2 for TDP in Andhra Pradesh.
#APElections2019
#YSRCP
#ysjagan
#TDP
#AndhraPradesh
#Timesnowsurvey
#chandrababu

వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS