Duckett's 70* gives England Lions thrilling one-wicket win.Chasing only 122, England Lions were reduced to 95 for 8 before Duckett saw them through
#rahuldravid
#indiaa
#englandlions
#Thiruvananthapuram
#thrillingwin
#hotfavorite
#teamindia
#dukewhiteboll
ఈ ఏడాది మే నెలలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ నాటికి టీమిండియా ఆట మరో స్థాయికి వెళుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య ఐదో వన్డే ముగిసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.