If ongoing runors in film industry, is to be believed, Rajamouli is planning to rope Young Rebel Star Prabhas to play the cameo in his upcoming directorial venture RRR.
#RRR
#Prabhas
#Rajamouli
#Ramcharan
#Jr.NTR
#bahubali
#tollywood
'బాహుబలి' లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికర రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ బాహుబలి స్టార్ గెస్ట్ రోల్ చేయడంపై ఇటు రాజమౌళి నుంచి కానీ, అటు ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ వెలువడలేదు. ఇదే నిజమైతే 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.