MSK Prasad Says 'India Need Not Worry About Quality Players’ | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-02

Views 91

“I love watching as many matches as possible in domestic cricket because that’s where the future of Indian cricket lies,” MSK Prasad told to media.
#MSKPrasad
#viratkohli
#MSDhoni
#rishabpanth
#prithvishaw
#kuldeepyadav
#yazuvendrachahal
#teamindia
#cricket

నాణ్యమైన ఆటగాళ్ల కోసం టీమిండియా చింతించాల్సిన అవసరం లేదని భారత ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సృష్టం చేశాడు. గత రెండేళ్లుగా టీమిండియాలోకి వచ్చే యువ క్రికెటర్ల సంఖ్య పెరిగింది. అయితే ఈ సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్‌ అత్యుత్తమంగా ఉండమేనని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form