Undavalli Arun Kumar is a former Member of Parliament in India. He was elected to the 14th Lok Sabha and 15th Lok Sabha from Rajahmundry constituency of Andhra Pradesh. He is a member of the Indian National Congress party.Recently Undavalli Arun Kumar Held A Press Meet.
#UndavalliArunKumarPressMeet
#UndavalliArunKumar
#congress
#tdp
#vijayawada
ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కారణం..విజయవాడలో గత నెల 9 న స్పెషల్ కేటగిరీ విషయమై సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం లో ఏ విషయాలపై చర్చ జరిగిందనే ఆసక్తితో మీడియా వారు వేచి చూసి ఏ నిర్ణయం తీసుకున్నారనేది మీడియా కి ఉండవల్లి తెలపకపోవడం తో అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఉండవల్లి మీటింగ్ నిర్వహించి వివరణ ఇచ్చారు.