మాజీ మంత్రి , సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు నిన్న సాయంత్రం తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు , ఇక ఈరోజు బంజారాహిల్స్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ నుండి ఖాళీ చేసాడు దాంతో సంచలనమే అయ్యింది తెలంగాణలో . అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది . ఒకవైపు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు కానీ హరీష్ రావు మాత్రం ఒక యూనియన్ గౌరవ అధ్యక్ష స్థానం నుండి తప్పుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి బంగ్లా నుండి కూడా ఖాళీ అయ్యాడు .
#HarishRao #TRS #KCR
హరీష్ రావు రాజీనామా : అసలేం జరుగుతోంది | Harish Rao | TRS - Tollywood
Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood
Official Page of Tollywood Magazine - Follow US
Maintained by Tollywood Inc., USA
https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood
News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/