India vs New Zealand : India Lost When MS Dhoni Top Scoring In T20Is | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-07

Views 53

India vs New Zealand, 1st T20I: After the high of the ODI series, Team India was absolutely thumped by New Zealand in the first T20 international in Wellington on Wednesday. The men in blue crashed to an 80-run defeat against New Zealand, which is also their worst T20I defeat in terms of the number of runs.
#IndiavsNewZealand1stT20I
#MSDhoni
#rohithsharma
#DineshKarthikcatch
#Hardikpandya
#Krunalpandya
#cricket
#teamindia

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS