The monetary policy committee cut repo rates by 25 basis points to 6.25 percent in its sixth bi-monthly monetary policy. Consequently, the reverse repo has come down to 6 percent.
#RBIPolicy
#RepoRate
#MPC
#RBI
#sakthikanthadas
#monetarypolicycommittee
#reverserepo
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో రివర్స్ రెపోరేట్ కూడా 6శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలిసమావేశంలోనే శక్తికాంత దాస్ రెపోరేట్‌పై నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక మిగతా వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయని శక్తికాంత దాస్ తెలిపారు.