Mirror Telugu Movie Official Trailer | Srinath | Haritha | Latest Telugu Trailers | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-12

Views 498

Mirror Is a Upcomming latest telugu movie. The movie team launched movie trailer on the hands of TRS Party Working President KTR. This Movie was screened with the concept of womens security in the society. See Your Self Is The Movie's Tag Line. Srinath & Haritha are playing the lead Roles in this movie. Ekkma Sai Kumar is Directing The Movie. D.Lakshmi Narayana, Thummakunta Arun, etc are The co Producers. N.Arjun was the Music Director. Editor - B.Naresh, Cinematigraphy - K. Ashoak
#Mirror
#Officialtrailer
#Mirrormovie
#Ktr
#Srinath
#Haritha

శ్రీ మల్లికార్జున మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం మిర్రర్. సీ యువర్ సెల్ఫ్ అనేది ఈ చిత్రం యొక్క ట్యాగ్ లైన్. శ్రీనాథ్, హరిత జంటగా ఈ చిత్రం లో నటించారు. ఈ చిత్రానికి ఏక్మా సాయి కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను టి.ఆర్.యస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కే.టి.ఆర్. విడుదల చేసి, తన శుభాకాంక్షలు తెలిపారు. వినోద్ రాజ్, ఆంజనేయులు, విట్టలాచార్య, సుందర్ మధు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం – ఎన్ అర్జున్, సహ నిర్మాతలు – డి. లక్ష్మీ నారాయణ, తూమ్కుంట అరుణ్, నీలం అశోక్, వినోద్ రాజ్, సినిమాటోగ్రఫీ – కె అశోక్, ఎడిటర్ – బి నరేష్.

Share This Video


Download

  
Report form