Jagan London Visit To Bring Hawala Money, Says Chandrababu | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-22

Views 23

AP CM Chandra babu naidu turned guns at the Opposition leader YS Jagan Reddy's London tour. Naidu accused Reddy that his tour was for his political benifits. " Jagan Reddy had gone to London to collect the hawala money" said Naidu.
#chandrababunaidu
#ysjagan
#hawalamoney
#london
#devineniuma
#appolitics
#bharathi
#tdp
#ysrcp
#tdpmps

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లండన్ టూర్ వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని అన్నారు చంద్రబాబు. కేవలం హవాలా డబ్బుల కోసమే జగన్ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపించారు. హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్‌కు వెళ్లారని అన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని లాజిక్ చెప్పారు .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS