Kangana Ranaut Trolled For Riding Mechanical Horse During Manikarnika | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-22

Views 700

Kangana Ranaut mercilessly trolled for riding mechanical horse in Manikarnika BTS video.
#KanganaRanautHorseRiding
#Manikarnika
#MechanicalHorseRiding
#ManikarnikaBTSvideo
#krish
#bollywood
#tollywood

కంగనా రనౌత్ సోలో హీరోయిన్ గా నటించి మణికర్ణిక చిత్రంతో మరో ఘనవిజయం సొంతం చేసుకుంది. జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో నటించింది. ఈ చిత్రం కోసం అనేక యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ఇక దర్శకుడు క్రిష్ తో చోటు చేసుకున్న వివాదం కూడా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మణికర్ణిక చిత్రానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS