Kajal Aggarwal Social Media Posts Became Hot Topic | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-23

Views 697

Kajal Aggarwal has recently received an interesting answer to questions about marriage. She announced that she would not marry the person of the industry,Kajal Aggarwal recently posted a photo called i love you in the Instagram.
#kajalaggarwal
#indian2
#kamalhaasan
#kollywood
#tollywood
#marriage
#Instagram
#photo
#socialmedia
#hottopic


అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. మూడు పదుల వయసులో కూడా హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ ఎక్కడకు వెళ్లినా మీడియా నుంచి పెళ్లెప్పుడనే ప్రశ్న కామన్ గా ఎదురవుతూ ఉంది. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి విషయంలో కాజల్ మరోమారు క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే అని కాజల్ అగర్వాల్ తెలిపింది. కానీ సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఇటీవల ప్రవర్తిస్తున్న తీరు అందరికి అనుమానకరంగానే ఉంది.

Share This Video


Download

  
Report form