The climate in Kashmir has occurred. Article 35A is anticipated. The World Vision came down in the wake of the trial in the Supreme Court on Monday. And there are unprecedented developments in the region. From midnight on Friday, police are engaging in security measures. After 14 years, the Center sent BSF to Kashmir.
#kashmir
#supremecourt
#article35a
#highalert
#bsf
#paramilitary
#pdp
#delhi
#centralgovernment
#narendramodi
#bjp
#congress
కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు.