India VS Australia T20 : What an Over ! 2 Runs, 2 Wickets; Bumrah Bowls Near-Perfect 19th Over

Oneindia Telugu 2019-02-25

Views 660

Making a come back to the Men in Blue, Jasprit Bumrah looked everything but rusty as he hit the right length from the outset and was the pick of the Indian bowlers in the 1st T20I at Vizag.
#indiavsaustraliat20
#australiainindia2019
#jaspritbumrah
#1stt20
#cricket
#nathancoulternile
#handscomb
#vizag
#finch
#kohli

రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం విశాఖపట్నం వేదికగా తొలి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ.. భారత బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసి మూడు వికెట్లు తీసి 16 పరుగులు సమర్పించుకున్నాడు.ముఖ్యంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో బుమ్రా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బుమ్రా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్‌ ఐదో బంతికి హ్యాండ్‌ స్కాంబ్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్‌ నైల్‌ను బౌల్డ్‌ చేశాడు. ముఖ్యంగా కౌల్టర్‌నైల్‌ను బౌల్డ్‌ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS