After a long gap, Sri Reddy has posted her photograph taken with Abhiram as well as Rana and Trisha’s intimate kiss pic on her Facebook. She slammed producer Suresh Babu about his sons behavior.
#SriReddy
#SureshBabu
#ranadaggubatitrisha
#dauubatiabhiram
#ramanaidu
#venkatesh
#srireddyvideo
#tollywood
వివాదాస్పద తెలుగు నటి శ్రీరెడ్డి మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చ మొదలు పెట్టింది. కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వివాదాలపై మౌనంగా ఉంటున్న ఆమె మళ్లీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అలజడి మొదలు పెట్టింది. ఇక వరుస ఇంటర్వ్యూల్లో సినీ బిగ్ షాట్స్ రహస్యాలను బయట పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు కుమారుడు.. దగ్గుబాటి అభిరాం తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని, సెక్సువల్‌గా వాడుకున్నాడంటూ గతంలో ఆరోపణలు చేయడం ద్వారా శ్రీరెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.