RGV Sensational Comments On Mahayanayakudu Collections And Chandrababu Naidu | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-02-26

Views 884

The collections of Mahayanayakudu prove that even TDP cadre didn’t watch the film. This means, like Chandrababu Naidu backstabbed his father-in-law back then, his party men will be backstabbing him in the coming months.” RGV tweeted.
#NTRMahanayakudutrailer
#RGV
#NTRamaRao
#NTRkathanayakudu
#balayya
#krish
#vidyabalan
#tollywood

ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన 'ఎన్టీఆర్-మహానాయకుడు' సినిమాకు బాక్సాఫీసు వద్ద ఆదరణ లభించడం లేదు. సంక్రాంతికి విడుదలైన 'కథానాయకుడు' కంటే దారుణంగా ఈ చిత్రం కలెక్షన్లు ఉండటం, బాలయ్య లాంటి స్టార్ హీరో నటించి, రామారావు జీవితం ఆధారంగా రూపొందిన మూవీ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. త్వరలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ గోపాల్ వర్మ.... 'ఎన్టీఆర్-మహానాయకుడు' కలెక్షన్లు డీలా పడటంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. వీటి ప్రభావం చంద్రబాబుపై పడుతుందన్నారు.

Share This Video


Download

  
Report form