Singer Chitra Is Doing A Charity Event In Hyderabad

Filmibeat Telugu 2019-02-26

Views 110

The famous Singer Chitra is doing a charity event in Hyderabad. It is going to be held on March 17th,6pm at shilpa kala vedhika. The fund will be used for Girl Child Welfare through this program.
#singerchitra
#ngocharity
#shilpakalavedhika
#hyderabad
#march17th
#girlchildwelfare
#musiclovers

ప్రముఖ గాయిని చిత్ర ఒక చారిటీ కార్యక్రమం లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజిక్ షో లో పల్గోనబోతునట్టుగా తెలిపింది.హైదరాబాద్ శిల్పకలవేదికలో మార్చ్17 వ తేదిన, సాయంత్రం 6 గంటలకు జరగబోతోంది అని తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఫండ్ గర్ల్ చైల్డ్ వెల్ఫేర్ కి ఉపయోగిస్తాం అని తెలిపింది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యాలో హాజరై ఈ షో ని సక్సెస్ చేయాలని కోరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS