Renu Desai recently shot for the show in Kurnool and the news is now viral across the internet. Renu Desai is interacting with a set of farmers to know their problems and is in plans to bring them to the small screen. The program is initiated to find a right solution for these problems.
#renudesai
#tollywood
#pawankalyan
#former
#kurnool
#sakshitv
#jagan
#ysrcp
#janasena
#andrapradesh
#chandrababu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీని, ఇటు జగన్ సారథ్యంలోని ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు సందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్... జగన్‌కు సంబంధించిన సాక్షి టీవీ రైతుల గురించి చేస్తున్న షోలో భాగం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చాలా మంది దీనికి రాజకీయ నేపథ్యాన్ని ఆపాదిస్తున్నారు. ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందించారు.