Pawan Kalyan Challenges To YSR Congress Party Leader Botsa Satyanarayana | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-01

Views 419

Janasena chief Pawan Kalyan on Thursday Challenges ysr congress party leader botsa satyanarayana in railway kodur public meeting.
#PawanKalyan
#botsasatyanarayana
#janasena
#YSRCongressParty
#vizianagaram
#apelections2019


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నిప్పులు చెరిగారు. తన కడప జిల్లా రైల్వేకోడూరు బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యారాయణను ఆడపడుచులు తరిమి తరిమి కొట్టిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS