KL Rahul marked his international return with a couple of good knocks in the two-match Twenty20 International series against Australia at home. This was Rahul's first international assignment since the Koffee With Karan Issue in January.
#indiavsaustralia2ndT20I
#klrahul
#dravid
#hardikpandya
#viratkohli
#msdhoni
#rishabpanth
#krunalpandya
#cricket
#teamindia
'కాఫీ విత్ కరణ్' టాక్ షో వివాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు తనలో ఎంతో మార్పు తెచ్చాయని టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్‌ని కొన్నాళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.నిషేధం ఎత్తివేత తర్వాత ఆస్ట్రేలియాతో బుధవారంతో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌లో తన ఫామ్‌ని అందుకున్నాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో 50 పరుగులు చేసిన రాహుల్.. బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో 47 పరుగులు సాధించాడు. 'కాఫీ విత్ కరణ్' వివాదం తర్వాత తన టెక్నిక్, నైపుణ్యం పెరగడానికి రాహుల్ ద్రవిడే కారణమని చెప్పాడు.