India captain Virat Kohli on Friday (March 1) said IPL performances will have "no influence" on the World Cup team selection, calling the speculation a "very, very radical analysis". With 12 to 13 slots more or less locked, India will be zeroing in on their last couple of slots for the World Cup, which starts May 30 in England, after the five games in the upcoming ODI series against Australia.
#viratkohli
#ipl2019
#iccworldcup2019
#klrahul
#rishabhpant
#dineshkarthik
#indiavsaustralia
#australiainindia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే జట్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.ఈ వన్డేకి ముందు మీడియాతో నిర్వహించిన సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఒకవేళ తమ దృష్టిలో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించకపోతే వారు వరల్డ్‌కప్‌కు అనర్హులుగా అనుకోవడం కూడా పొరపాటే" అని అన్నాడు.