Pant has been picked ahead of Dinesh Karthik for the five-match ODI series against Australia Ganguly did not seem too convinced on how Pant, who has played only three ODIs, would fit into India's World Cup squad
#iccworldcup2019
#souravganguly
#rishabhpant
#teamindia
#cricket
#england
#viratkohli
#msdhoni
#klrahul
#dineshkarthik
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో ఇమడగలడో లేదోనని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. టీమిండియా భవిష్యత్‌కు పంత్ ఆశాకిరణమే అయినా.. తుది జట్టులో ఏ స్థానాన్ని కేటాయిస్తారని గంగూలీ ప్రశ్నించాడు.