India VS Australia 2019 : How Kuldeep Can Restrict The Glenn Maxwell | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-02

Views 158

Glenn Maxwell, a Australian batsman who has struggled for the past few years, has come in form with the two Tea 20s.It would be fascinating to see what Yadav does against Maxwell in Hyderabad. Last year, during an ODI, MS Dhoni had revealed the blueprint for Indian spinners against Maxwell.
#indiavsaustralia1stodi
#australiainindia2019
#kuldeepyadav
#spinner
#glennmaxwell
#teamindia
#cricket
#chahal
#viratkohli


గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీమిండియాతో ముగిసిన రెండు టీ20ల సిరిస్‌తో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. గతంలో యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు తెగ ఇబ్బంది పడిన మాక్స్‌వెల్.. బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో పరుగుల సునామీ సృష్టించాడు.రెండో టీ20లో 113 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు 'మ్యాన్ ఆఫ్ ద సిరిస్' అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అంతకముందు 2017లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడింది. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్ కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS